వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై వినతిపత్రం ఇచ్చేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కోరిన అపాయింట్‌మెంట్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించినట్లు సమాచారం.
ఈ అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ప్రత్యేకంగా కలవడం సరికాదని ఆయన కార్యాలయం తెలిపినట్లు తెలిసింది. సంబంధిత పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనుంది.
Comments
Loading comments...

