Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఈట్‌ రైట్‌ ప్లేస్‌ ఆఫ్‌ వర్షిప్‌’గా అయోధ్య రామాలయం

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:51 AM జాతీయంGeneral
‘ఈట్‌ రైట్‌ ప్లేస్‌ ఆఫ్‌ వర్షిప్‌’గా అయోధ్య రామాలయం - Udayam
ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నందుకు అయోధ్య రామాలయానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ‘ఈట్‌ రైట్‌ ప్లేస్‌ ఆఫ్‌ వర్షిప్‌’ ధ్రువీకరణ ఇచ్చింది. ఈ గుర్తింపు 2028 అక్టోబరు 10 వరకు అమల్లో ఉంటుంది. ప్రార్థనా స్థలాల్లో ఆహార భద్రత, శుభ్రతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...