Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో 151 అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసం

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 5:34 PM జాతీయంGeneral
యూపీలో 151 అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసం - Udayam
బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరప్రదేశ్‌లో 151 అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 14 మందిని మాత్రమే అరెస్ట్ చేశారని లక్నోలో ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...