వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలల్లో ఆదివారం వర్షం దంచి కొట్టింది.
అప్పటి వరకు ఉరుములు మెరుపులతో ఉన్న ఆకాశం మబ్బులు కమ్ముకొని ఏకాదటిగా వర్షం కురిసింది. ప్రధాన కాలువలు నిండి పొర్లుతున్నాయి.వర్షం పడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

