Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామిద్‌ అన్సారీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 5:36 PM జాతీయంGeneral
హామిద్‌ అన్సారీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం - Udayam
మాజీ ఉపరాష్ట్రపతి హామిద్‌ అన్సారీ.. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యాఖ్యలను ఉటంకిస్తూ భారత్‌కు కమ్యూనిజం కంటే హిందూ మితవాద మతతత్వమే ప్రమాదమని పేర్కొనడం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. అన్సారీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, ఇతర వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి

Comments

G
Loading comments...