Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

51 వేల మందికి పైగా నియామక పత్రాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 5:28 PM హైదరాబాద్General
51 వేల మందికి పైగా నియామక పత్రాలు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా 20వ రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించి, దేశవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 51 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కొత్తగా నియమితులైన యువతకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...