Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర సంబంధం.. మహిళ హత్య

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 3:15 PM కామరెడ్డిGeneral
వివాహేతర సంబంధం.. మహిళ హత్య - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నాగారం శివారులో ఆదివారం మహిళా మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఎస్ఐ దీపక్ తెలిపిన వివరాలిలు.. కొర్పోల్ గ్రామానికి చెందిన సాయిలు, అనసూయ మధ్య వివాహేతర సంబంధం ఉంది. శనివారం అర్థరాత్రి నాగారం శివారులో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సాయిలు ఆవేశంతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెల్లడించారు.

Comments

G
Loading comments...