Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ వద్ద భక్తుల రద్దీ.. భారీ లైన్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 20, 2026 3:13 PM హైదరాబాద్General
ఖైరతాబాద్ వద్ద భక్తుల రద్దీ.. భారీ లైన్ - Udayam
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. దాదాపు రెండు కిలో మీటర్ల మేర లైన్‌లో వేచి ఉన్నారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దీంతో వృద్ధులు, చిన్న పిల్లలను తీసుకు రావొద్దని ఖైరతాబాద్ కమిటీ కోరింది. ఈ ఒక్కరోజే లక్ష మంది వచ్చే అవకాశం ఉందని నిర్వాహణ కమిటీ తెలిపింది.

Comments

G
Loading comments...