వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటా 11 రోజుల పాటు జరిగే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు ఈసారి 12 రోజులు కొనసాగనున్నాయి. అనంత చతుర్దశి సెప్టెంబర్ 25న రావడంతో అదే రోజు ఖైరతాబాద్ మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.
ఈ ఏడాది ‘శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నారు.
Comments
Loading comments...

