Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతర పోరాటం

Follow Udayam on Google
జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతర పోరాటం - Udayam
జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని ఏపియూడబ్య్యూజె ( APUWJ ) రాష్ట్ర అద్యక్షుడు ఐ.వి. సుబ్బారావు తెలిపారు. ఆదివారం విజయనగరం పట్డణంలో ఏపియూడబ్య్యూజె 27వ మహా సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆద్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...