వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలం ముచ్చింతల నుంచి ఫర్దిపూర్ (ఎర్నాల గేట్) వరకు రూ.40 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ వంతెనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) శంకుస్థాపన చేశారు.
వంతెనతో పలు గ్రామాల రాకపోకలు సులభతరం కానున్నాయి.
Comments
Loading comments...

