Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ MDR డబ్బుతో ఏం చేస్తారు?

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 12:59 PM జాతీయంవాణిజ్యం
యూపీఐ MDR డబ్బుతో ఏం చేస్తారు?  - Udayam
అక్టోబరు 15 నుంచి రూ.2,000 దాటిన ఎంపిక చేసిన యూపీఐ వ్యాపారి లావాదేవీలపై 0.4% MDR అమల్లోకి రానుంది. ఈ రుసుమును వినియోగదారుల నుంచి వసూలు చేయరు. MDR ఆదాయం బ్యాంకులు, పేమెంట్‌ సంస్థలు తదితర భాగస్వాములకు వెళ్తుంది. వసూళ్లలో 5%తో చిన్న వ్యాపారాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...