వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్ క్విక్ కామర్స్ సేవ ‘అమెజాన్ నౌ’ భారత్‌లో 1 బిలియన్ డాలర్ల వార్షిక స్థూల అమ్మకాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. ప్రారంభించినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపవుతున్నాయని పేర్కొంది.
దీపావళి నాటికి ఈ సేవలను 100 నగరాలకు విస్తరించనున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం 60కి పైగా నగరాలు, పట్టణాల్లో నిమిషాల్లో డెలివరీ అందిస్తోంది.
Comments
Loading comments...

