వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్ మ్యాట్రిమోనీలతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్లో దొరికిన అమ్మాయిల ఫొటోలతో ఫేక్ ప్రొఫైళ్లు సృష్టిస్తారు. యువకులను నమ్మించేందుకు మహిళా టెలీకాలర్లతో మాట్లాడిస్తారు. కొద్దిరోజులు సాగదీసి సంబంధం నచ్చలేదని చెప్పేస్తారు.
ఇంతలో మెంబర్షిప్ ఫీజు పేరిట రూ.15వేల వరకు లాగుతారు. తాజాగా 'షాదీ పార్ట్నర్' అనే ఫేక్ మ్యాట్రిమోనీని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దీన్ని అమిత్ అనే అడ్వకేట్ నడుపుతున్నాడు.
Comments
Loading comments...

