వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కోలొకేషన్ కేసులో పీసీ యాక్ట్ కింద తనపై నేరాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని ఆమె సవాలు చేశారు.
ఎన్‌ఎస్‌ఈ ప్రైవేటు సంస్థ కావడంతో పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం తనకు వర్తించదని ఆమె వాదించారు. ఈ వాదనను హైకోర్టు తిరస్కరించగా.. దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Comments
Loading comments...

