Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి రూ.3.93 లక్షల కోట్లు వెనక్కి

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:35 AM జాతీయంవాణిజ్యం
బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి రూ.3.93 లక్షల కోట్లు వెనక్కి - Udayam
వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలం ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి రూ.3,93,352 కోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది. రూ.5 లక్షల కోట్లకు బిడ్లు ఆహ్వానించగా.. వచ్చిన బిడ్లన్నింటినీ స్వీకరించింది. సెప్టెంబరు 11 నాటికి వ్యవస్థలో రూ.10.73 లక్షల కోట్ల అదనపు ద్రవ్యలభ్యత ఉంది. ఓఎమ్‌ఓ ద్వారా రూ.లక్ష కోట్లను ఉపసంహరించుకోనుంది.

Comments

G
Loading comments...