Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌.. ముందే ఇలా సిద్ధమవ్వండి!

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 10:15 AM జాతీయంవాణిజ్యం
తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌.. ముందే ఇలా సిద్ధమవ్వండి! - Udayam
పండగల సమయంలో రైలు టికెట్లకు డిమాండ్‌ పెరగడంతో తత్కాల్‌ బుకింగ్‌కు పోటీ ఎక్కువగా ఉంటుంది. సీట్లు పరిమితంగా ఉండటంతో బుకింగ్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అందుబాటులో ఉన్న టికెట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. బుకింగ్‌ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందే ఐఆర్‌సీటీసీ ఖాతాలోకి లాగిన్‌ కావడం మంచిది. దీంతో బుకింగ్‌ మొదలైన వెంటనే టికెట్‌ ప్రక్రియను కొనసాగించవచ్చు.

Comments

G
Loading comments...