వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, దీపావళి సీజన్ కోసం ఫ్లిప్‌కార్ట్ దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు సంస్థ తెలిపింది. వీటిలో 75,000 మంది తొలిసారి ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్నవారేనని పేర్కొంది.
మొత్తం ఉద్యోగాల్లో 60% లాస్ట్‌మైల్ డెలివరీ విభాగంలోనే ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ కోసం 900కుపైగా ఫెస్టివ్ డెలివరీ హబ్‌లను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది.
Comments
Loading comments...

