Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NSE IPOకు అంచనాలకు మించి డిమాండ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:42 AM జాతీయంవాణిజ్యం
NSE IPOకు అంచనాలకు మించి డిమాండ్‌ - Udayam
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు యాంకర్‌ మదుపర్ల నుంచి అంచనాలకు మించి డిమాండ్‌ వస్తోందని ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ తెలిపారు. యాంకర్‌ బుక్‌ తాము ఊహించిన దానికంటే పెద్దదిగా ఉందని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ఈ నెల 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.22,569 కోట్లు సమీకరించనున్నారు.

Comments

G
Loading comments...