వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా సన్స్ బోర్డు సమావేశం సెప్టెంబరు 17న ముంబయిలో జరగనుంది. ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో కంపెనీ లిస్టింగ్ అంశం సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. చంద్రశేఖరన్ తర్వాతి ఛైర్మన్ ఎంపికపైనా చర్చ జరగొచ్చని సమాచారం.
ఆర్‌బీఐ గత వారం టాటా సన్స్ ఎన్‌బీఎఫ్‌సీ రిజిస్ట్రేషన్ సరెండర్ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో లిస్టింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
Comments
Loading comments...

