Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MDRపై ట్యాక్స్.. వ్యాపారులపై భారం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:30 AM జాతీయంవాణిజ్యం
MDRపై ట్యాక్స్.. వ్యాపారులపై భారం - Udayam
డిజిటల్ లావాదేవీల్లో GSTతో కలిపిన మొత్తం బిల్లుపై MDR వసూలు చేయడం, ఆ MDRపై మళ్లీ 18% GST విధించడం వల్ల ట్యాక్స్‌పై ట్యాక్స్ పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కాస్కేడింగ్ ప్రభావం ఏర్పడి ఎఫెక్టివ్ MDR 0.4% నుంచి 0.56%కి పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ విధానం వ్యాపారులపై అదనపు భారాన్ని మోపుతోందని అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...