వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ క్యాన్సర్ చికిత్స కోసం ‘నివోర్జ్’ ఇమ్యునోథెరపీ ఔషధాన్ని దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది నివోలుమాబ్‌కు బయోసిమిలర్ అని సంస్థ తెలిపింది.
12 రకాల క్యాన్సర్ చికిత్సలకు ఈ ఔషధాన్ని వినియోగించేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం, లింఫ్ తదితర క్యాన్సర్లకు వివిధ దశల్లో ఉపయోగించవచ్చని సంస్థ పేర్కొంది.
Comments
Loading comments...

