Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ కొత్త ఛార్జీలు వ్యాపారులపైనే

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:14 AM జాతీయంGeneral
యూపీఐ  కొత్త ఛార్జీలు వ్యాపారులపైనే - Udayam
రూ.2,000 దాటిన కొన్ని వ్యాపార చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు వర్తిస్తాయని, అయితే దీన్ని కస్టమర్లు కాకుండా వ్యాపారులే భరించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వ్యక్తిగత బదిలీలు, చిన్న వ్యాపారులకు చేసే చెల్లింపులు మరియు రూ.2,000 లోపు లావాదేవీలన్నీ సాధారణ వినియోగదారులకు పూర్తిగా ఉచితం.

Comments

G
Loading comments...