వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణంలో ఛత్రసేన యూత్ ఆధ్వర్యంలో అనంత పద్మనాభస్వామి ఆకారంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. యూత్ అధ్యక్షుడు అల్లే శ్రీనివాస్ నేతృత్వంలో 32వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
దశావతారాల రూపాలతో ప్రత్యేకంగా అలంకరించడంతో గణేశుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

