వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటిరేగ మండలం నడిపల్లిలో వివాహిత శీర రమ(28)ను హతమార్చారు. అదే గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (34) ఇంటికి పిలిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి మోటార్సైకిల్పై తీసుకెళ్లి నెల్లిమర్ల మండలం సారిపల్లి సమీపంలోని తారకరామ రిజర్వాయర్ వద్ద తుప్పల్లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

