Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

Follow Udayam on Google
Ram Sep 16, 2026 10:34 AM జాతీయంGeneral
ఏపీ వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు - Udayam
ఏపీ వ్యాప్తంగా 100 మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా , 55 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు . భారీగా ట్రామాడోల్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు . వేగవరంలో 7,550 ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు . నకిలీ బిల్లులతో ఇంజెక్షన్ల కొనుగోళ్లు , తెలంగాణకు అక్రమ విక్రయాలు జరిగినట్లు గుర్తించారు . రెండు మెడికల్ ఏజెన్సీల లైసెన్సుల రద్దుకు చర్యలు చేపట్టారు .

Comments

G
Loading comments...