వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రికి చెందిన 30 ఏళ్ల యువతి హైదరాబాద్ KPHBలోని ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తోంది. ఆమెకు నాగసాయి (26)తో పరిచయం ఏర్పడింది. గర్భం దాల్చడంతో గర్భస్రావం కోసం అతడు మాత్రలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
మాత్రలు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన యువతి కాకినాడ GGHలో చికిత్స పొందుతూ ఈనెల 14న మృతిచెందింది. నాగసాయిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

