Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధికి నోచుకోని చారిత్రక కోట

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:10 AM రాజన్న సిరిసిల్లGeneral
అభివృద్ధికి నోచుకోని చారిత్రక కోట - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లోని రాచర్ల కోటకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. కోట పరిధిలోని జక్కుల చెరువులో పురాతన స్వయంభు విఘ్నేశ్వర స్వామి కొలువుదీరారు. స్వామివారికి ఆలయం నిర్మించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాచర్ల కోటను ప్రభుత్వం గుర్తించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, పరిసరాల్లోని పురాతన ఆలయాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...