వార్తలకు తిరిగి వెళ్లండి

NTR జిల్లాలో 44 సివిల్, 20 AR కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో 20 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
జోన్-4 పరిధిలో 43 సివిల్, 38 AR SI పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తు, జీతం తదితర వివరాలకు SLPRB అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
Comments
Loading comments...

