వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాలు, సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ ప్రజా భవన్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఈ అంశాలను ప్రస్తావించారు.
విద్యా ప్రమాణాలతో పాటు ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, పారిశుధ్యం, మౌలిక వసతుల నాణ్యతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
Comments
Loading comments...

