Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేలపై లారీలు, అతివేగంతో పెరిగిన మరణాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:31 AM నిజామాబాద్General
హైవేలపై లారీలు, అతివేగంతో పెరిగిన మరణాలు - Udayam
జాతీయ రహదారులపై ఆగి ఉన్న లారీలు, అతివేగం కారణంగా జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రి వేళల్లో నిబంధనలు పాటించకుండా రోడ్డు పక్కన వాహనాలు నిలపడం, నిద్రమత్తు వంటి కారణాల వల్ల ఈ ఏడాది భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...