Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:00 AM హన్మకొండ General
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
వరంగల్‌ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేషాభిషేకాలు చేసి, నూతన వస్త్రాలతో అలంకరించారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...