Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ లావాదేవీలపై చార్జీలు విరమించుకోవాలి

Follow Udayam on Google
dineshkumar Sep 20, 2026 6:57 PM చిత్తూరుGeneral
యూపీఐ లావాదేవీలపై చార్జీలు విరమించుకోవాలి - Udayam
యూపీఐ లావాదేవీలపై విధించే చార్జీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపడం తగదని పేర్కొంది. చిరు వ్యాపారులు, పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్న ఈ చార్జీలను వ్యతిరేకించాలన్నారు.

Comments

G
Loading comments...