Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

UPI ఎండీఆర్‌ జనవరి 1కి వాయిదా?

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 11:56 AM జాతీయంవాణిజ్యం
UPI ఎండీఆర్‌ జనవరి 1కి వాయిదా? - Udayam
యూపీఐ కొత్త ఎండీఆర్‌ అమలు అక్టోబర్‌ 15 నుంచి జనవరి 1, 2027కి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు తుది ప్రకటన రాలేదు. కొత్త విధానంలో రూ.2,000 దాటిన నిర్దిష్ట వ్యాపారి లావాదేవీలపై 0.4% ఎండీఆర్‌ ప్రతిపాదించారు. పీ2పీ, రూ.2,000లోపు వ్యాపారి చెల్లింపులకు ఛార్జీ ఉండదు. ఎండీఆర్‌ను వినియోగదారుల నుంచి వసూలు చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...