వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ వారంలో ఇప్పటివరకు పసిడి ధర కేవలం రూ.400 మేర తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,49,570గా ఉంది.
ఆర్నమెంటల్ బంగారం 10 గ్రాములు రూ.1,37,100 వద్ద ఉంది. వెండి ధరలోనూ మార్పు లేదు. కిలో వెండి రూ.2.45 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
Comments
Loading comments...

