Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెజాన్‌ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 12:20 PM జాతీయంవాణిజ్యం
అమెజాన్‌ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు - Udayam
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2026లో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.ఎస్‌బీఐ కార్డులపై 10% తక్షణ తగ్గింపు,ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్25 అల్ట్రా రూ.84,999,ఐఫోన్‌ 16 రూ.71,999,షియోమీ 17 రూ.59,999కే లభిస్తున్నాయి.గెలాక్సీ ఏ56 5జీ రూ.31,999, వన్‌ప్లస్‌ నోర్డ్‌ 6 రూ.42,999, ఐక్యూ నియో 10 రూ.41,999కు అందుబాటులో ఉన్నాయి.

Comments

G
Loading comments...