Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.35,999కే యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 11

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 12:12 PM జాతీయంవాణిజ్యం
రూ.35,999కే యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 11 - Udayam
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 11ను రూ.35,999కే కొనుగోలు చేయొచ్చు. 46ఎంఎం జీపీఎస్‌ వేరియంట్‌ రూ.36,499కి లభిస్తుండగా.. రూ.500 కూపన్‌తో ధర మరింత తగ్గుతోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై అదనంగా రూ.3,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. వాచ్‌ సిరీస్‌ 11 వాచ్‌ఓఎస్‌ 26, 5జీ కనెక్టివిటీ, ఈసీజీ, స్లీప్‌ స్కోర్‌ వంటి ఫీచర్లను అందిస్తుంది.

Comments

G
Loading comments...