వార్తలకు తిరిగి వెళ్లండి

పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)ను గుర్తింపు పొందిన షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి ఆర్‌బీఐ తొలగించింది. బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టింది. నిబంధనల ఉల్లంఘనలతో డిపాజిటర్లకు హాని కలిగేలా కార్యకలాపాలు సాగడంతో ఏప్రిల్‌లో లైసెన్స్ రద్దు చేసింది.
ఆర్‌బీఐ చట్టం-1934 రెండో షెడ్యూల్ నుంచి పీపీబీఎల్‌ను తొలగిస్తూ జూలై 31న నోటిఫికేషన్ జారీ చేసింది.
Comments
Loading comments...

