Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వెండి ధరలు భారీగా తగ్గుముఖం

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 12:06 PM జాతీయంవాణిజ్యం
వెండి ధరలు భారీగా తగ్గుముఖం - Udayam
అక్టోబర్‌ 8న వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.2,28,700గా ఉంది. ఇటీవల బంగారం ధరలతో పాటు వెండిలోనూ తగ్గుదల కనిపిస్తోంది. బంగారంలో లాభాల స్వీకరణ ప్రభావం వెండి మార్కెట్‌పైనా పడుతోంది. ఈ ఏడాది జనవరిలో కిలో వెండి రూ.4.25 లక్షల గరిష్ఠానికి చేరగా.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.

Comments

G
Loading comments...