Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు: మస్క్‌

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 11:13 AM జాతీయంవాణిజ్యం
స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు: మస్క్‌ - Udayam
భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలను కొందరు వ్యాపార దిగ్గజాలు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు అడ్డుకుంటున్నారని ఎలాన్‌ మస్క్‌ ఆరోపించారు. 11,000కుపైగా గ్రామాల్లో ఇంకా మొబైల్‌ కవరేజీ లేదని వచ్చిన పోస్టుపై ఆయన స్పందించారు. ప్రజలకు స్టార్‌లింక్‌ అవసరమని మస్క్‌ పేర్కొన్నారు. భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు స్పేస్‌ఎక్స్‌ సన్నద్ధమవుతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...