Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిరిండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కీలక భాగస్వామ్యం

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:58 AM జాతీయంవాణిజ్యం
ఎయిరిండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కీలక భాగస్వామ్యం - Udayam
ఎయిరిండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ వాణిజ్య భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నాయి. అక్టోబరు 15 నుంచి భారత్‌-సింగపూర్‌ కోడ్‌షేర్‌ బుకింగ్‌ నిబంధన తొలగిపోనుంది. దీంతో ఇరు సంస్థల విమానాలను ప్రయాణికులు మరింత సులభంగా బుక్‌ చేసుకోవచ్చు. 2027 నుంచి సభ్యులకు అదనపు రివార్డులు, పాయింట్లు లభించనున్నాయి.

Comments

G
Loading comments...