వార్తలకు తిరిగి వెళ్లండి

సరకు రవాణాలో వాటా పెంచేందుకు భారతీయ రైల్వే వ్యాగన్ల నిర్వహణ, తనిఖీల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, సెన్సార్లను వినియోగిస్తోంది. ఇందులో భాగంగా వేలాడుతున్న, వదులైన లేదా గల్లంతైన భాగాలను గుర్తించే మెషిన్ విజన్ ఇన్‌స్పెక్షన్ సిస్టమ్ (ఎంవీఐఎస్)కు ప్రాధాన్యం ఇస్తోంది.
వ్యాగన్ల లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఓఎంఆర్‌ఎస్, డబ్ల్యూఐఎల్‌డీ వ్యవస్థలను కూడా విస్తరిస్తోంది.
Comments
Loading comments...

