Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ డిస్కౌంట్ లు

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 12:10 PM జాతీయంవాణిజ్యం
అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ డిస్కౌంట్ లు - Udayam
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో రూ.50 వేలలోపు పలు 4K, QLED, మినీ-ఎల్‌ఈడీ టీవీలు అందుబాటులో ఉన్నాయి. శామ్‌సంగ్‌ 55 అంగుళాల మినీ-ఎల్‌ఈడీ టీవీ రూ.59,990 నుంచి రూ.45,990కి తగ్గింది. షియోమీ, ఎల్‌జీ, సోనీ, వూ, ఫిలిప్స్‌ తదితర బ్రాండ్ల టీవీలపైనా డిస్కౌంట్లు ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డులపై 10% వరకు తక్షణ తగ్గింపు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు, నో-కాస్ట్‌ ఈఎంఐతో అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

Comments

G
Loading comments...