వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో క్విక్ కామర్స్ మార్కెట్ 2030–31 నాటికి 70–90 బిలియన్ డాలర్లకు చేరనుందని గూగుల్, రెడ్‌సీర్ నివేదిక తెలిపింది. 2026లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ ఏటా 41–48% వృద్ధి చెందుతుందని అంచనా.
దీంతో దేశ రిటైల్ మార్కెట్లో క్విక్ కామర్స్ వాటా 5 శాతానికి చేరొచ్చని నివేదిక పేర్కొంది. నెలవారీ వినియోగదారుల సంఖ్య కూడా 10 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
Comments
Loading comments...

