వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ను 0.40% నుంచి 0.08 శాతానికి తగ్గించాలని ఐఐటీ బాంబే ప్రొఫెసర్లు ఆశిష్ దాస్, ప్రగ్యా దాస్ సూచించారు.
ఈ రుసుములో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్‌లకు 0.06%, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు 0.02% కేటాయించాలని, బ్యాంకులకు వాటా ఇవ్వనవసరం లేదని నివేదికలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

