Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Yamaha బైక్స్‌పై పండుగ ఆఫర్లు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 10:26 AM జాతీయంవాణిజ్యం
Yamaha బైక్స్‌పై పండుగ ఆఫర్లు - Udayam
యమహా మోటార్‌ ఎంపిక చేసిన స్కూటర్లు, బైక్‌లపై పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఫాసినో 125, రేజెడ్ఆర్‌ 125లకు రూ.2,499 నుంచి, ఎఫ్‌జెడ్‌ సిరీస్‌కు రూ.3,900 నుంచి డౌన్‌ పేమెంట్‌ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన మోడళ్లపై బీమా ప్రయోజనాలనూ అందిస్తోంది. ఎక్స్‌ఎస్‌ఆర్‌155, ఆర్‌15, ఎంటీ-15 బైక్‌లకు రూ.4,999 నుంచి డౌన్‌ పేమెంట్‌ పథకం వర్తిస్తుంది.

Comments

G
Loading comments...