Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 ఐపీఓలు.. రూ.1,600 కోట్ల సమీకరణ లక్ష్యం

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:44 AM జాతీయంవాణిజ్యం
5 ఐపీఓలు.. రూ.1,600 కోట్ల సమీకరణ లక్ష్యం - Udayam
ఈ నెల 12-19 తేదీల్లో ఐదు కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ.1,600 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్, ఫ్యూజన్ సీఎక్స్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్‌తో పాటు ఎస్‌ఎంఈ విభాగంలో రవితా ఇంజినీరింగ్ సర్వీసెస్, వైభవ్ వ్యాపార్ ఇష్యూలకు రానున్నాయి.

Comments

G
Loading comments...