Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పండగల పూట లింక్ లతో జర భద్రం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:36 AM జాతీయంవాణిజ్యం
పండగల పూట లింక్ లతో జర భద్రం - Udayam
పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్‌లో ఫేక్ వెబ్‌సైట్లు, ఫిషింగ్ లింకులు, నకిలీ రివ్యూలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా అపరిచిత లింక్‌లను క్లిక్ చేయకుండా, సురక్షిత పేమెంట్ విధానాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...