Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 10:02 AM జాతీయంవాణిజ్యం
లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.27 గంటలకు సెన్సెక్స్‌ 39 పాయింట్లు పెరిగి 72,517 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు ఎగబాకి 22,556 వద్ద కొనసాగాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి విలువ క్షీణించే ముప్పు, అధిక ఈక్విటీ వాల్యుయేషన్లు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...