వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం హైదరాబాద్, విజయవాడల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,410గా, 22 క్యారెట్ల ధర రూ.1,38,790గా నమోదైంది.
మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. ఈ రెండు నగరాల్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,39,900కు చేరింది.
Comments
Loading comments...

